టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

NDL: కోయిలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో శుక్రవారం టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్యన ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల నాయకులు కార్యకర్తలు కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులకు గాయాలు కాగా చికిత్స కోసం కోయిలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వైసీపీ నాయకులను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు.