పీకే.గూడెం-లక్ష్మీపురం రోడ్డుకు శంకుస్థాపన

పీకే.గూడెం-లక్ష్మీపురం రోడ్డుకు శంకుస్థాపన

AKP: నాతవరం మండలంలోని పీకే.గూడెం-లక్ష్మీపురం రోడ్డు నిర్మాణ పనులకు తాండవ ప్రాజెక్టు ఛైర్మన్ కరక సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు అభివృద్ధికి అవసరమైన నిధులను స్పీకర్ అయ్యన్న మంజూరు చేయించారని నేతలు అన్నారు. కూటమి పాలనలో గ్రామీణ రహదారులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వారు తెలిపారు.