విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో ప్రతిభ

విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో ప్రతిభ

NRML: లోకేశ్వరం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పి. ఆరాధ్య, నాలుగో తరగతి విద్యార్థిని ఇటీవల జోనల్ స్థాయి అబాకస్ పోటీలో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలో చేరింది.  రాష్ట్రస్థాయి కాంపిటీషన్‌లో ఆమె “రైజింగ్ స్టార్”గా ప్రశంస పత్రాన్ని పొందింది. పి. ఆరాధ్యకు ఇంకా అనేక విజయాలు సాధించాలని స్కూల్ టీచర్లు రమేష్, మల్లేష్, రవి అభినందనలు తెలిపారు.