VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి
WNP: ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహము నందు ఉపవాస దీక్ష పరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సకల జనులు సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని, ముస్లిం సోదరులు కట్టినయమైన దీక్షలు చేస్తారని కొనియాడారు. అనంతరం ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.