చిలకలూరిపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

చిలకలూరిపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

PLD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం చిలకలూరిపేట పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్ మీటింగ్‌కు ఆయన హాజరుకానున్నారు. శారదా హైస్కూల్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుగుణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.