ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల శ్రమదానం

ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల శ్రమదానం

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాల HM వెoకమరాజు ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణ, మైదానం వద్దు శనివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మైదానం నందు గల పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత, గ్రామస్తులు చెంచులు, సురేష్, గణేష్, గంగోత్రి పాల్గొన్నారు.