VIDEO: రేడియో కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్

VIDEO: రేడియో కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్

HYDలోని ఆలిండియా రేడియో కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 1:50 గంటలకు 13 విషవాయువు బాంబులు పేలుస్తామని గాయత్రి షాబాజ్ సయ్యద్ పేరుతో దుండగులు హెచ్చరించారు. ఈ మెయిల్ పై అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ సుమారు గంట పాటు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఫేక్ మెయిల్‌గా పోలీసులు తేల్చారు.