VIDEO: ఇంటి ఆవరణలో పాము కలకలం

VIDEO: ఇంటి ఆవరణలో పాము కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సాయి కాలనీలో ఓ ఇంటిలోకి ప్రతిరోజూ పాము వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రమేశ్ అనే వ్యక్తి ఇంటికి రోజూ పాము వచ్చి వెళ్తాందని, అది విషపూరితం కాకపోయినా, పెద్దగా ఉండటంతో పిల్లలు భయపడుతున్నారని తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పామును పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.