శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

KDP: శిల్పారామంలో సంక్రాంతి సందర్భంగా మిస్ప వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. 35 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి బహుమతి రూ.10,000 అరుణకుమారి, రెండో బహుమతి రూ.5,000 సుమలత, మూడో బహుమతి రూ.3,000 రమాదేవి పొందారు. బహుమతులను పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ మాధవి శర్మ అందజేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.