కందుకూరులో 29న జాబ్ మేళా

కందుకూరులో 29న జాబ్ మేళా

NLR: ఈనెల 29వ తేదీన కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ఈసీ), కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.రవికుమార్ ఓప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.