జిల్లాలో నేడు డీజీపీ పర్యటన
MLG: జిల్లా కర్రెగుట్ట హిల్స్‌లోని పామునూరు రహదారి పనులు, క్యాంప్ ప్రాంతాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పీసీసీఎఫ్ సహా ఉన్నతాధికారులతో కలిసి ఇవాళ ఉదయం 9 గంటలకు సందర్శించనున్నారు. ముర్మూరు-తాడ్పాల రహదారి నిర్మాణం ప్రాంత అభివృద్ధికి కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.