హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ టోలీచౌకీలో తమ్ముడి గొడవను ఆపేందుకు వెళ్లి హత్యకు గురైన అన్న
★ న్యూఇయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరి: సీపీ సజ్జనార్
★ మధురానగర్‌లో మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు
★ హయత్‌నగర్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకుని MBBS విద్యార్థిని మృతి