ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించిన కలెక్టర్

NTR: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు ఫొటో గ్రాఫర్ల నుంచి అనూహ్య స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. విజయవాడ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఎంట్రీలను పరిశీలించి, విజేతలను ఎంపిక చేశారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించమన్నారు.