చికిత్స పొందుతూ మహిళ మృతి....

చికిత్స పొందుతూ మహిళ మృతి....

KNL: కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన జల్లాదేవి(35) ఈ నెల 17న బంధువుల ఊరికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతురాలికి భర్త హనుమంతు, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.