VIDEO: డ్రైనేజీలు లేక అవస్థలు

VIDEO: డ్రైనేజీలు లేక అవస్థలు

ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలోని కొత్త హరిజనవాడ ప్రాంతంలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్గమధ్యలో కారు మురుగునీటి కుంటలో ఆదివారం ఇరుక్కుపోయింది. అటుగా వచ్చినవారు 2 గంటలు కష్టపడి కుంటలో నుంచి కారును బయటకు తీశారు. డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్ల వెంట ప్రవహిస్తోందన్నారు.