రెండో విడత ఎన్నికలు.. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే.!
KMM: కామేపల్లి- జొగ్గూడెం, కెప్టెన్ బంజారా, జగ్గన్నదాతండా, లాల్యతండా, పాతలింగాల, ఊటుకూరు, ఖమ్మం(R)- దారేడు, పల్లెగూడెం, ముదిగొండ-వల్లభి, నేలకొండపల్లి- ఆచార్లగూడెం, అజయ్ తండా, కట్టుకాచారం, కూసుమంచి- ఛంధ్యతండా, లాల్ సింగ్ తండా, కొత్తూరు, అజ్మీరా హీరమన్ తండా, కోక్యాతండా, పాలేరు, T.PLM- లక్మిదేవిపల్లి, హైదర్ సాయి పేట, ఎర్రగడ్డ, తిమ్మక్కపేట, హాస్నాబాద్.