VIDEO: ధ్యాన దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి భరత్

VIDEO: ధ్యాన దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి భరత్

KRNL: ధ్యానం చేయడం వల్ల మనసిక ప్రశాంతత వస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా.. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ గోడ పత్రికలను మంత్రి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధ్యానంతో పాటు యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలని మంత్రి తెలిపారు.