VIDEO: ఓపెన్ పైపులైన్ కాలి నీరంతా వృధా
SRD: కంగ్టి మండల కేంద్రంలోని రాంమందిరం, కృష్ణ మందిరం వద్ద ఉన్న వాటర్ ట్యాంకులకు నిరందించే మిషన్ భగీరథ ఓపెన్ పైప్ లైన్‌కు రంద్రాలు పడి నీరంతా వృధాగా పోతున్నాయి. దీంతో బుధవారం ఉదయం ఈ రెండు ట్యాంకు పరిధిలోని కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని సంబంధిత సిబ్బంది తెలిపారు. రైతుల పొలంలో చెత్తాచెదారానికి నిప్పంటుకొని పైపు కాలి నీరు చిమ్ముతున్నట్లు తెలిపారు.