చెత్త డంపు చేసిన వాహనం పై రూ.5 వేల జరిమానా

మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీలో దుకాణాల ముందు పడవేసిన చెత్తపై యజమానులకు అధికారులు ఎక్కడకక్కడ జరిమాన విధిస్తున్నారు. మరోవైపు.. దొంగల మైసమ్మ చౌరస్తా ప్రాంతాల్లో యజమానులకు రూ.500 నుంచి రూ.1000 జరిమానా వేసినట్లుగా తెలిపారు. మరోవైపు అక్రమంగా చెత్తను డంపింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఓ వాహనం పై రూ.5,000 జరిమానా విధించారు.