'వేసవిలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'వేసవిలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

VZM: వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని SI షేక్ శంకర్ ప్రజలకు సూచించారు. బుధవారం సాయంత్రం వంగర  మండలంలో స్థానికులతో మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. టెన్త్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వొద్దని, వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే చర్యలు తప్పవన్నారు.