పంట అమ్ముకోవడంలో ఇబ్బంది పడుతున్న రైతులు

పంట అమ్ముకోవడంలో ఇబ్బంది పడుతున్న రైతులు

BHPL: గోరికొత్తపల్లి పలు గ్రామాల పత్తి రైతులు ఈ ఏడాది అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. కొద్దిగా పండిన పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలన్నా.. పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్’ యాప్‌లో పట్టా వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో రైతులు ఈ సమస్య తలెత్తిందన్నారు.