VIDEO: శ్రీకాకుళంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. 08942 240557 కంట్రోల్ నెంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. అనేకమంది గాయపడ్డారు.