లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా నిరసన

లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా నిరసన

VSP: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ, FMFRI పిలుపు మేరకు విశాఖలో జిల్లా అధ్యక్షుడు పి.వి. సుధాకర్ ఆధ్వర్యంలో సోమ‌వారం జీ.ఓ. కాపీలను దగ్ధం చేసి కలెక్టర్‌కు మెమొరాండం సమర్పించారు. కొత్త చట్టాలు యాజమాన్యాలకు అనుకూలంగా ఉండి, కార్మికులను మెడికల్ రిప్రజెంటేటివ్స్‌ను బానిసలుగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.