గుర్తు తెలియని మృత దేహం లభ్యం

గుర్తు తెలియని మృత దేహం లభ్యం

BHPL: ఈ సంఘటన కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం కెనాల్ రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సుమారు 50 సంవత్సరాలు ఉన్న ఓ వ్యక్తి మృత దేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుక వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు ఎస్సైకి సమాచారం అందించాలని తెలిపారు.