VIDEO: 'కార్యకర్తలను అవమానించడం తగదు'

VIDEO: 'కార్యకర్తలను అవమానించడం తగదు'

SKLM: కార్యకర్తలను అవమానించడం సరైంది కాదని ఆమదాలవలస వైసీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. TDP ఎమ్మెల్యే రవికుమార్ YCP పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్యకర్త అంటే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి అని, పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి కార్యకర్త అని అన్నారు.