'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల అభివృద్ధికి కృషి చేయాలి'

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల అభివృద్ధికి కృషి చేయాలి'

HYD: రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్న మాదిగల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మాదిగ హక్కుల జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగలు కోరారు. ఓయూలో ఏంఎచ్‌డీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దళితులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు విస్మరించిందని మండిపడ్డారు.