నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ జిల్లాలో ముగిసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీలు
➦ నెల్లూరులోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రి నారాయణ
➦ ఈనెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు: కలెక్టర్ హిమాన్షు శుక్లా
➦ నెల్లూరులో పట్టణ ప్రణాళిక విభాగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి