ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ సీఎం చంద్రబాబు నీతి నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తి మంత్రి వీరాంజనేయ స్వామి
☞ రావిపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో వీరభద్రాచారి
☞ తూర్పునాయుడుపాలెం పాఠశాలలోని పనులను పరిశీలించిన మంత్రి వీరాంజనేయ స్వామి
☞ యూరియా కొరతపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది: TDP రైతు సంఘం నాయకుడు కాశిరెడ్డి