ఇబ్రహీంపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ఇబ్రహీంపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

NTR: ఇబ్రహీంపట్నం పట్టణం స్థానిక రింగ్ సెంటర్‌లో మంగళవారం రాత్రి సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ ముమ్మారంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడప రాదని, అలా నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.