చేజర్ల భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

చేజర్ల భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల  దినోత్సవం

NLR: చేజర్లలోని ఎంపీపీ ఎస్ చేజర్ల మెయిన్ పాఠశాలలో గల భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భవిత కేంద్రంలో మండలం జరిగే యాక్టివిటీస్ గురించి సర్వ శిక్ష అభియాన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు ఇందిరా, మస్తానయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.