మద్యం మత్తులో మహిళపై దాడి

మద్యం మత్తులో మహిళపై దాడి

BPT: వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామంలో అన్నపూర్ణపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. దాడిలో పాతూరుకి సంబంధించి చెరుకూరు గణేష్, చెరుకూరి మురళి, పుల్లకర బుజ్జి అన్నపూర్ణపై దుర్భాషలాడుతూ అమానుషంగా రాయితో తలపై దాడి చేశారు. స్థానికులు వేటపాలెం ఎస్సై‌కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.