కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కర్నూలులో అన్న క్యాంటీను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్
✦ పత్తికొండలో 75 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యాంకుమార్
✦ తుగ్గలిలో పదో తరగతి పరీక్షలకు నాలుగు కేంద్రాలు: ఎంఈవో రమా వెంకటేశ్వర్లు
✦ కర్నూలో 117వ రోజుకు చేరిన ఆదోని జిల్లా కోసం రిలే నిరాహార దీక్ష