'సమాజంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనది'

'సమాజంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనది'

KRNL: సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నా సంఘటనలను ప్రజలకు చెరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ పుల్లయ్య, సోమన్న, ఎలియాస్, భీమన్న అన్నారు. ఇవాళ APUWJ 68వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రెస్‌క్లబ్‌లో జెండా ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా రమాకాంత్ రెడ్డి, ఎస్సై నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.