VIDEO: ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలని నిరసన

VIDEO: ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలని నిరసన

కృష్ణా: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ, మొవ్వ(M) అవురుపూడి పాల కేంద్రం వద్ద ఆదివారం రైతు సంఘాల కార్మికులు టార్చ్‌లైట్లతొ నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణరావు మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి ప్రాణాలను కాపాడాలని, దేశ వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్న భారత్–అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు.