కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కేంద్ర ప్రభుత్వం 2027 పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
★ రాంపురంలో అదృశ్యమైన వ్యక్తిని కాపాడిన పోలీసులు
★ ఆదోనిలో తాగునీటి సరఫరాలో ఎర్రగా వచ్చిన నీరు
★ జిల్లాలో 150 మంది గ్రేడు-2 VROలకు గ్రేడు-1 VROలుగా పదోన్నతులు