దత్తత చిన్నారికి సైకిల్ బహుకరణ
NLR: P-4 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి తాను దత్తత తీసుకున్న ముత్తుకూరు గ్రామానికి చెందిన చిన్నారి మల్లిక వర్షితకు ఆదివారం సైకిల్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా చిన్నారి విద్యాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.