VIDEO: సంక్షేమ పథకాల అమలుపై చర్చకు సిద్ధమా?: ఎమ్మెల్యే

VIDEO: సంక్షేమ పథకాల అమలుపై చర్చకు సిద్ధమా?: ఎమ్మెల్యే

E.G: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమీక్షించడానికి వైసీపీ నేతలు సిద్దమా? అని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలు అత్యద్బుతంగా జరుగుతున్నాయన్నారు. కానీ వైసీపీ నాయకులు పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.