'విద్యుత్ బిల్లులు నేడూ చెల్లించవచ్చు'
అన్నమయ్య జిల్లాలో విద్యుత్ బిల్లులను ఆదివారం కూడా చెల్లించవచ్చని SPDCL, EE యుగంధర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సెలవు దినం కూడా కలెక్షన్ సెంటర్లు పనిచేస్తాయని ఆయన వివరించారు. వినియోగదారులు గుర్తించి బిల్లులు సకాలంలో చెల్లించాలని ఆయన కోరారు.