సూళ్లూరుపేటలో రూ.5.61 కోట్ల వసూలు

సూళ్లూరుపేటలో రూ.5.61 కోట్ల వసూలు

TPT: సూళ్లూరుపేట మున్సిపాలిటిలో రూ.5.61 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు కమిషనర్ కె.చిన్నయ్య తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ.12.46 లక్షలు అధికంగా వచ్చిందన్నారు. మార్చి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 50% వడ్డీ మాఫీతో ప్రజలు రూ.1.04 కోట్లు చెల్లించారని చెప్పారు.