VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన

VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన

NDL: పాణ్యం మండలం కొండజూటూరు గ్రామంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఎకరానికి కేవలం ఒక బస్తా మాత్రమే రైతులకు అందుతుండగా, కౌలు రైతులకు అధికంగా పంపిణీ చేస్తున్నారని రైతు శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ కొరతను నివారించకపోతే ఆందోళన చేపడతామని రైతులు బుధవారం హెచ్చరించారు.