ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు

NDL: ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కొలిమిగుండ్ల మండల విద్యాధికారి అబ్దుల్ కలాం బుధవారం వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 20శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యార్థి పాఠశాలలో ఆదేశించినట్లు తెలిపారు. తల్లితండ్రులు లేని విద్యార్థులు పేద విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.