VIDEO: MP రాహుల్ గాంధీ మహిళలకు అన్యాయం చేశారు: BJP

VIDEO: MP రాహుల్ గాంధీ మహిళలకు అన్యాయం చేశారు: BJP

WGL: పట్టణ కేంద్రంలోని నాయుడు పంపు జంక్షన్‌లో BJP నేత జలగం రంజిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత, MP రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను BJP నేతలు దహనం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అడ్డుకుని దిష్టి బొమ్మను తొలగించారు. రంజిత్ మాట్లాడుతూ.. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి MP రాహుల్ గాంధీ మహిళలకు అన్యాయం చేశారన్నారు.