ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

VKB:కుల్కచర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలిపారు. రామలింగేశ్వర డిగ్రీ కళాశాలలో 197 మంది విద్యార్థులకు గాను అందరూ హాజరయ్యారని వివరించారు. వివేకానంద జూనియర్ కళాశాలలో 210 మందికి గాను 204 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం మీద మండల వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు.