పలాస ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు
SKLMఛ పలాస ఎమ్మెల్యే శిరీష బుధవారం ఉ. 10 గంటలకు పలాస రామ కృష్ణాపురం వద్ద RR కాలనీ రోడ్స్ , డ్రైనేజీ శంకుస్థాపనలో పాల్గొంటారు. ఉ.11 కు పలాస MEPMA ఆధ్వర్యంలో జరిగే జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. సా.3.30 కు మందస చీపి బీటీ రోడ్డు నుండి బుడంబో బ్రిడ్జి శంకుస్థాపనలో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.