మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో సోమవారం జరిగిన రైతుల సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎరీక్షన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కోరుతున్నారు.