VIDEO: అధిక ధరలకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు

VIDEO: అధిక ధరలకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు

NRML: రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్మితే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. మంగళవారం HIT TVతో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. ఎరువులు కొరత లేకుండా ప్రణాళికాబద్ధంగా ఆయా మండలాలకు ఎరువులను సప్లై చేస్తున్నామని, జిల్లాలో ఎరువుల కొరత లేదని వారు తెలిపారు.