పెంచలయ్య హత్యను నిరసిస్తూ ఆకివీడులో ఆందోళన

పెంచలయ్య హత్యను నిరసిస్తూ ఆకివీడులో ఆందోళన

W.G: గంజాయి డ్రగ్స్ మాఫియాపై పోరాడిన సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యను నిరసిస్తూ ఆకివీడులో సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. అల్లరి మూకలకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సామాజిక సమస్యపై పోరాడి హత్యకు గురైన పెంచలయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు పాల్గొన్నారు.