భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్

భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్

భారత చెస్‌లో రాహుల్ వీఎస్ కొత్తగా గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించాడు. ఈ ఘనత అందుకున్న 91వ భారత ప్లేయర్‌గా నిలిచాడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన SEAN వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌లో ట్రోఫీ గెలిచిన రాహుల్.. ఈ క్రమంలో చివరి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను అందుకున్నాడు. 2021లో అతడు ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు.