శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యేలు
NDL: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే గుప్తా జయసుధ బుధవారం దర్శించుకున్నారు. అనంతరం కార్తిక జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు.