డ్రగ్ స్మగ్లర్ల ఆట కట్టిస్తాం: ఐజీ రవికృష్ణ

డ్రగ్ స్మగ్లర్ల ఆట కట్టిస్తాం: ఐజీ రవికృష్ణ

ELR: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లకు డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ కిట్లను త్వరలో సరఫరా చేస్తామని ఈగల్ ఐజీ. ఎ రవికృష్ణ తెలిపారు. దీనితో స్మగ్లర్ల ఆట కట్టిస్తామన్నారు. పోలసానపల్లిలోని బోస్కో డి-ఎడిక్షన్‌ సెంటర్‌ను ఎస్పీ కె.నగేశ్‌ బాబు, ఏలూరు అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు తో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో నూరుశాతం గంజాయి పెంపకాన్ని అరికట్టామని పేర్కొన్నారు.